Category: Telugu Film News

వేల్ మూవీ: హైదరాబాద్లో ట్రైలర్ ప్రారంభం, నటీనటుల వ్యాఖ్యలు

వెలి మూవీ ట్రైలర్ హైదరాబాద్లో ప్రసారమైనది. నటులు, దర్శకుడు, నిర్మాతల వ్యాఖ్యలతో సినిమా నేపథ్యం, షూటింగ్ స్థలం, సంగీతం, విడుదల తేదీ గురించి వివరణ.

TFTDDA సమావేశంలో భద్రతా గందరగోళం: కారణాలు, ప్రభావాలు, భవిష్యత్తు

హైదరాబాద్‌లోని రాఘవ గెస్ట్ హౌస్‌లో జరిగిన TFTDDA సాధారణ సమావేశం సమయంలో జరిగిన హింసాత్మక సంఘటన, భద్రతా లోపాలు, సభ్యుల మధ్య విభేదాలు మరియు చట్టపరమైన చర్యల గురించి లోతైన విశ్లేషణ.

తక్దీర్ సాంగ్ షూట్ లో పూజా నుండి ప్రొడక్షన్ వివరాల వరకు

తక్దీర్ ఐటమ్ సాంగ్ షూట్ ప్రారంభానికి సంబంధించిన ప్రత్యేక విశ్లేషణ. పూజా, మొదటి క్లాప్, క్రూ, సంగీతం, కథనం, భవిష్యత్తు అప్‌డేట్‌లను లోతుగా చూసాం.

‘స్పిరిట్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’  ఫస్ట్ లుక్ పోస్టర్

‘స్పిరిట్’ (Spirit) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆవిష్కరించిన ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’  ఫస్ట్ లుక్ పోస్టర్ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్య‌రావు మాదాడి క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కె.క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’ (Dil Diya – A Naked Truth) అనేది ట్యాగ్ లైన్ శ్రియాస్ చిత్రాస్‌, ఎ […]

సరికొత్త పాన్ ఇండియా సినిమా The 7 Deaths (ది 7 డెత్స్)

“ది 7 డెత్స్ (The 7 Deaths)” – సౌత్ సినిమాను కుదిపేయబోయే 2026 థ్రిల్లర్ మూవీ! సినిమాల ప్రపంచంలో కొత్త హంగులు, రోమాంచాలు తెచ్చే అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్న చిత్రం “ది 7 డెత్స్”. 2026లో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, ఒక సైకో కిల్లర్ అమ్మాయి గురించి చెప్పే భయానక కథతో ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా చేయనుంది. ఈ సినిమాలో ఏ చిన్న సందేహం లేకుండా రోమాలు నిక్కబొడిచే సస్పెన్స్, షాకింగ్ ట్విస్ట్లు […]

ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవం: కళాత్మక ఘన విజయం

  కూకట్ పల్లి లోని ఖుషి డాన్స్ స్టూడియో, హీరో రాజు మరియు ఆయన సతీమణి సుహానా దంపతుల కలల సౌరభంగా ప్రారంభమై, తమ కుమార్తె ఖుషి నామధేయంతో స్థాపించబడిన కళాక్షేత్రం, తన ప్రథమ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం కళాసౌందర్యంతో, సాంస్కృతిక సమ్మేళనంతో ఆకట్టుకుంది. కుతుబుల్లా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కేపీ వివేకానంద గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. అలాగే, చిత్రం శ్రీను, సోదర చిత్ర నటుడు […]

కళామ్మ తల్లి ముద్దు బిడ్డ మన ముక్కరాజు మాస్టారు

ముక్కురాజు మాస్టర్ విగ్రహం: చరిత్రలో చిరస్థాయి కాంతి తెలుగు సినీ రంగంలో తారల తాకిడి, నృత్య కళామతల్లి ఒడిలో ఆనంద నాదం, ముక్కురాజు మాస్టర్, ఓ మహోన్నత శిల్పి, విగ్రహ రూపంలో విరాజిల్లె నీ స్ఫూర్తి! బుధవారం ఉదయం, సూర్యకాంతి సాక్షిగా, టీఎఫ్‌టీడీడీఏ ఆలయంలో శుభవేళలో, ఆర్ నారాయణమూర్తి చేతులతో ఆవిష్కృతమై, ముక్కురాజు విగ్రహం చరిత్రలో చేరె గై! పునాది వేసిన పుణ్యమూర్తి, నీవే కదా, డాన్సర్స్ యూనియన్ జన్మకారకుడవు నీవే! “ముక్కురాజు లేనిదే ఫెడరేషన్ లేదు,” […]

డా. మురళీ మోహన్ గారీ చేతులతో ల్యాంప్ ప్రజ్వలన

“ల్యాంప్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ కు సిద్ధం చేస్తోంది. వినోద్ నువ్వుల, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజినీరాజ్, నాగేంద్ర సీహెచ్, వైవీ రావు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ సినిమా చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందించబడింది, దీనిని జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్ జనార్థన్ రెడ్డి మరియు పి. నవీన్ కుమార్ రెడ్డి కో […]

మాట నిలుపుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

మాట నిలుపుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామిలే కాదు నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చిన హామీలను సమాంతరంగా నెరవేర్చే పనిలో చంద్రబాబు వ్యూహం నడుస్తోంది ఓ కన్ను ప్రభుత్వం ప్రజలు మరో కన్ను నాయకులు కార్యకర్తలు అనేలా చంద్రబాబు చూపు సమాంతరంగా ముందుకు వెళ్తున్నారు మరో ప్రక్క పైశాచికంతో రెచ్చిపోయిన సోషల్ ఉన్మాదుల భరతం పడుతున్నారు యువనేత నారా లోకేష్ ఎన్నికల హామీల్లో ప్రధానంగా చూస్తే నారా లోకేష్ చేపట్టిన యువగళం హామీలు గత 8నెలలుగా […]

దాసరి గారికి ఎన్నో పాటలను అందించిన గొప్ప రచయిత వరంగల్ శ్రీనివాస్: దర్శకుడు సముద్ర

దాసరి గారికి ఎన్నో పాటలను అందించిన గొప్ప రచయిత వరంగల్ శ్రీనివాస్: దర్శకుడు సముద్ర *వేయి గొంతుకలకు తాను ఒక్కడవుతున్న: వరంగల్ శ్రీనివాస్ *తెలంగాణ మట్టి వాసన చూడబోతున్న కొత్త గాయని గాయకులు: జాజుల శ్రీనివాస్ బీసీ సంఘాల జాతీయ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం భాష , యాస మట్టి వాసన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో ఉంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక దిక్సూచి , వరల్డ్ గిన్నిస్ బుక్ లో […]

Recommended Theatrical Movies
Hanuman AnshDrishyam 3 The ConclusionBaththa
Recommended OTT Releases
Dupahiya 2Bethlehem Kutumba UnitIrumudi
Random Video from Loka Chitra