Tuesday, June 25, 2024
HomeTeluguRoja YSRCP AP MINISTER - ఆశీర్వాదం తో ప్రారంభమైన మీ కడుపు నిండా

Roja YSRCP AP MINISTER – ఆశీర్వాదం తో ప్రారంభమైన మీ కడుపు నిండా

Roja YSRCP AP MINISTER – ఆశీర్వాదం తో ప్రారంభమైన మీ కడుపు నిండా 

 

roja selvamaniవైఎస్సార్సీపీ ఏపీ టూరిస్ట్ మినిస్టర్ అందాల నటి రోజా ఆశీర్వాదం మరియు సినీ సీరియల్ ఆర్టిస్టుల సమక్షంలో మీ కడుపునిండా గ్రాండ్ గా ప్రారంభం…

మీ కడుపునిండా తెలుగువారి రుచులు ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీమతి రోజా గారు మాట్లాడుతూ శ్రీవాణి సీరియల్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి.

Hotel Kadupu Nindaశ్రీవాణి విక్రమాదిత్య సందీప్ లకు నా శుభాకాంక్షలు మీ కడుపునిండా అనేది మణికొండలో అందరికీ సీనియర్ ఆర్టిస్టులు కానీ యాక్టర్లు గాని ఎంతోమంది మణికొండలో ఉంటున్నారు సో మణికొండ లో ఉన్న వారందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేలాగా మీ కడుపునిండాన్ని ప్రారంభించారు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

YSRCP MINISTER ROJA SELVAMANI అలాగే మీడియాతో ముచ్చటించిన రోజా గారు తనకు నచ్చిన నాన్ వెజ్ వంటకాలు గురించి సరదాగా రొయ్యల ఇగురు చేపల పులుసు ఇవన్నీ నాకు ఇష్టం నేను వంట కూడా బాగా చేస్తాను కానీ నేను చేసిన దానికి నా భర్త పిల్లలు ఎలా ఉందని వాళ్లే చెప్పాలి నేను కాదు కదా అంటూ సరదాగా ముచ్చటించడం జరిగింది.

అలాగే ఈ మీ కడుపునిండా లో వెజ్ నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా ఆంధ్ర స్టైల్ లో అందుబాటులో ఉంటాయి. అచ్చమైన తెలుగు వంటకాలు ఇక్కడ కచ్చితంగా లభిస్తాయి సో తెలుగు వారందరూ ఇక్కడొకసారి వచ్చి టేస్ట్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

Please follow and like us:
error2000
fb-share-icon15000
Tweet 3k
fb-share-icon20
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments