‘స్పిరిట్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ ఫస్ట్ లుక్ పోస్టర్
‘స్పిరిట్’ (Spirit) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆవిష్కరించిన ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ ఫస్ట్ లుక్ పోస్టర్ వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చైతన్యరావు మాదాడి కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’ (Dil Diya – A Naked Truth) అనేది ట్యాగ్ లైన్ శ్రియాస్ చిత్రాస్, ఎ […]








