Film News

థ్రిల్లింగ్ చేయబొతున్న సంయుక్త మీనన్

By Pothuraju Chimuturi · October 10, 2024
samyuktha menon

హీరోయిన్ సంయుక్త మీనన్ లీడ్ రోల్ లో వస్తున్న రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్

samyuktha menon
samyuktha menon

 

సక్సెస్ మారుపేరుగా హీరోయిన్ [samyuktha menon] సంయుక్తను చెబుతుంటారు. ఆమె టాలీవుడ్ లో అపజయం ఎరుగని నాయికగా క్రేజ్ తెచ్చుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు లీడ్ రోల్ లో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ రియలిస్టిక్ మూవీకి యోగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

samyuktha menon
samyuktha menon

ఈ చిత్రానికి సంయుక్త ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంతమంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చిన ఈవెంట్ ఇదే అనుకోవచ్చు. సంయుక్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, హీరో రానా, దర్శకులు వశిష్ట, వెంకీ కుడుముల, రామ్ అబ్బరాజు, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కెరీర్ లో ఈ సినిమా ఎంతో స్పెషల్ కానుంది.

samyuktha menon
samyuktha menon

WhatsApp Image 2024 10 09 at 2.16.34 PM

Advertisement
#film news #lokachitra #samyuktha menon #కోన వెంకట్ #దిల్ రాజు #రానా
Share: Facebook X WhatsApp

More Film News

IMG 20261020 WA0059

Vasudheva Sutham: Director Vykunt Bonu Talks Mythology, Mani Sharma’s Music and Upcoming Films

IMG 20261019 WA0102

Megastar Fans and Alochana Team Pay Tribute to Chiranjeevi’s Friend Late G. V. Narayana Rao

Dussehra 2026

Why Every Big Telugu Film Wants a Piece of This Dussehra

Police station in Hyderabad

TFTDDA President Attacked During General Body Meeting

artb 5de06e93 1

Aarti Bajaj Movie Editor – Funtastic to Career given to Anurag Imtiyaz

Public Relations PR

PR is a Myth, Content is King – The Truth Every Producer Must Know

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Theatrical Movies
Hanuman AnshDrishyam 3 The ConclusionBaththaJailer 2
Recommended OTT Releases
Dupahiya 2Bethlehem Kutumba UnitIrumudiPrathama Drishtya Kuttakkar
Random Video from Loka Chitra