HomeFilm Newsవిజయదశమి సందర్భంగా కాక్రోచ్ టైటిల్ రిలీజ్

విజయదశమి సందర్భంగా కాక్రోచ్ టైటిల్ రిలీజ్

విజయదశమి సందర్భంగా కాక్రోచ్ టైటిల్ రిలీజ్

WhatsApp Image 2024 10 12 at 12.58.38 PM

పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం లో బి బాపిరాజు మరియు ముతుకి నాగసత్యనారాయణ సంయుక్తం గా నిర్మిస్తున్న “కాక్రోచ్ “ చిత్రం టైటిల్ ని విజయదశమి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది.

విశాఖపట్నం నేపథ్యం లో సాగే ఈ వైయలెంట్ యాక్షన్ ప్రేమ కథ , పాత కొత్త నటీ నటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది.
షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని
త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని చిత్ర బృందం తెలియచేస్తోంది.

త్వరలో మరిన్ని వివరాలతో ప్రేక్షకులని కలుస్తామని విభిన్న చిత్రాలని ఆదరించే ప్రేక్షకులందరికీ యూనిట్ పరిశుభ్రమైన విజయదశమి శుభాకాంక్షలు తెలియచేసింది,

బ్యానర్స్ : శ్రీ లక్ష్మి పిక్చర్స్ మరియు ఆదిత్య సినిమాస్
సంగీతం: ప్రదీప్ చంద్ర
కెమెరా : సంతోష్ శక్తి
ఎడిటర్: రాఘవేందర్ రెడ్డి పి
ఫైట్స్: ప్రేమ్ సన్
నిర్మాతలు : బి బాపిరాజు
ముతుకి నాగ సత్యనారాయణ
రచన, దర్శకత్వం :
పి సునీల్ కుమార్ రెడ్డి

About The Author

Pothuraju Chimuturi
Pothuraju Chimuturihttps://lokachitra.com
Pothuraju Chimuturi is a Loka Chitra web journalist from Krishna District, specialising in Telugu cinema coverage. With five years of experience in the film industry, he excels in delivering precise film reviews and accurate verdicts. His insightful analyses make him a trusted voice for cinema enthusiasts seeking reliable insights into Tollywood releases.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments