HomeFilm Newsపుష్ప2 ప్రమోషన్స్ని డుమ్మాకొట్టిన ఫాహద్ ఫాజిల్ రియాక్ట్ అయిన అల్లు అర్జున్

పుష్ప2 ప్రమోషన్స్ని డుమ్మాకొట్టిన ఫాహద్ ఫాజిల్ రియాక్ట్ అయిన అల్లు అర్జున్

పుష్ప2 ప్రమోషన్స్ని డుమ్మాకొట్టిన ఫాహద్ ఫాజిల్ – రియాక్ట్ అయిన అల్లు అర్జున్

 

WhatsApp Image 2024 11 28 at 6.36.23 PM
pushpa2

అల్లు అర్జున్ మరియు రష్మిక మందన కలిసి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప అందుకు సీక్వెల్ గా పుష్ప 2 సందడి చేయడానికి సిద్ధమవుతుందని అందరికీ తెలిసిందే. అందుకుగాను ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ మరియు పుష్ప మూవీ టీం రికార్డ్ స్థాయిలో భారతదేశం అంతటా ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నా లొ రికార్డు స్థాయిలో అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా మొన్న చెన్నైలో, నిన్న కొచ్చిలో జరిగిన పుష్ప ప్రమోషనల్ ఈవెంట్స్ లో ప్రతి కథానాయకుడైన ఫాహద్ ఫాజిల్ అస్సలు కనిపించలేదు.

WhatsApp Image 2024 11 28 at 6.36.22 PM
puspha2

ఇదే విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో అతి వేగంగా చెక్కర్లు కొడుతుంది. దీనికి బదులుగా నిన్న కొచ్చిలో జరిగిన ప్రమోషన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాహద్ ఫాజిల్ గురించి ఇలా ప్రశంసించారు.

WhatsApp Image 2024 11 28 at 6.36.23 PM 2
alluarjun

నా సినిమా చరిత్రలో ఎన్ని సినిమాలు చేసినా, మొదటిసారి మలయాళం ఇండస్ట్రీలోని అతిపెద్ద నటుల్లో ఒకరైన ఫాహద్ ఫాజిల్ తొ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి ఈరోజు అతన్ని మిస్ అయ్యాను. ఫాహద్ ఫాజిల్ అన్న ఈరోజు మనం ఇద్దరం కలిసి కేరళలో నిలబడి ఉన్నామని నేను నిజంగా కోరుకుంటున్నాను. థాంక్యూ ఫాహద్ ఫాజిల్ అన్న ఈకొచ్చి మన ఇల్లు నేను మన ఇంట్లోనే ఉన్నాను. కేరళ వాసులు అందరికీ నేను చెబుతున్నాను పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్ రఫ్ఫాడించాడంతే మరియు అతడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కేరళీయుడిని గర్వపడేలా చేస్తాడు. ఇది గట్టిగా గుర్తుంచుకోండి.

WhatsApp Image 2024 11 28 at 6.36.23 PM 3
mallu Arjun

తారాగణం:
Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil, Jagapathi Babu, Dhanunjaya, Rao Ramesh, Sunil, Anasuya Bharadwaj etc.
సాంకేతిక బృందం:
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్ బండ్రెడ్డి నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్
లమంచిలి
CEO: చెర్రీ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: Miresłow Kuba Brożek
ప్రొడక్షన్ డిజైనర్: ఎస్. రామకృష్ణ – మోనికా నిగోత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్  VFX సూపర్‌వైజర్: కమల్ కన్నన్  ఎడిటర్: నవీన్ నూలి
కాస్ట్యూమ్ డిజైనర్లు: దీపాలి నూర్ – శీతల్ శర్మ ఫైట్స్: పీటర్ హెయిన్, “డ్రాగన్” ప్రకాష్, కేచ్చ, నవకాంత్ క్యారెక్టర్ డిజైనర్: ప్రీతీ షీల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కెవివి బాల సుబ్రమణ్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబా సాయికుమార్ మామిడపల్లి బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ ఇన్ సుకుమార్ రైట్స్ అసోసియేషన్ : ఏలూరు శ్రీను, మడూరి మధు మార్కెటింగ్ – ఫస్ట్ షో సెకండ్ యూనిట్ డైరెక్టర్: శ్రీమన్ మిక్సింగ్ – రాజా కృష్ణన్ MR కలరిస్ట్ – రాజు రెడ్డి M DI & సౌండ్ మిక్సింగ్: అన్నపూర్ణ స్టూడియోస్ సౌండ్ డిజైన్: రెసూల్ పూకుట్టి, విజయ్ కుమార్ సింక్ సౌండ్: కానరీస్ పోస్ట్ సౌండ్ విజువల్ ప్రొడక్షన్ టీమ్: రామ్ తుము, యోగి DF టెక్, బొప్పన సత్యనారాయణ (సత్య).

About The Author

Pothuraju Chimuturi
Pothuraju Chimuturihttps://lokachitra.com
Pothuraju Chimuturi is a Loka Chitra web journalist from Krishna District, specialising in Telugu cinema coverage. With five years of experience in the film industry, he excels in delivering precise film reviews and accurate verdicts. His insightful analyses make him a trusted voice for cinema enthusiasts seeking reliable insights into Tollywood releases.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments